వైయస్ వివరణకు బాబు పట్టు

సభా నాయకుడు సూచించినందున సభను వాయిదా వేయడం సంప్రదాయమని స్పీకర్ చెప్పినా చంద్రబాబు వినలేదు. చంద్రబాబు మాట్లాడుతుండగా వైయస్ రాజశేఖర రెడ్డి వెళ్లిపోవడానికి అన్నట్లుగా నిలబడే ఉన్నారు. ముఖ్యమంత్రి కూర్చోవాలని చంద్రబాబు పదే పదే సూచించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో సభను అర్థాంతరంగా స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. దీన్ని నిరసిస్తూ తెలుగుదేశం సభ్యులు కొద్దిసేపు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు.












Click it and Unblock the Notifications