టిడిపి రభస: అసెంబ్లీ వాయిదా

స్పీకర్ తీరును నిరసిస్తూ తెలుగుదేశం సభ్యులు గురువారం సభలోనే కొద్ది సేపు నిరసన తెలిపారు. ఆ సంఘటనపై తెలుగుదేశం సభ్యులు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. తెలుగుదేశం సభ్యులు తమ ఆందోళనను విరమించుకోకపోవడంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications