గ్రేటర్ ఎన్నికలకు సుప్రీమ్ గ్రీన్ సిగ్నల్

ఎన్నికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో క్రీమీలేయర్ పాటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఇందుకు సంబంధించిన కేసులను అన్నింటినీ తోసిపుచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అక్టోబర్ మొదటివారంలో జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications