చంద్రబాబుతో నారాయణ బేటి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నాయి. సిపిఐతో పాటు సిపిఎం కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశంతో వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ప్రజారాజ్యంతో సిపిఐ పొత్తు కుదుర్చుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయంపై చంద్రబాబుకు స్పష్టత చేకూర్చడానికి నారాయణ ఈ భేటీని వాడుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications