ఫ్లయిట్ లో నగ్నంగా ప్రయాణికుడు

డెరియూస్ చాప్పిల్లే అనే 21 ఏళ్ల యువకుడు తన బట్టలన్నీ విప్పేసుకుని పక్కన కూర్చున్న మహిళకు ఫోజు ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె ముఖంపై గుద్దాడు. చాప్పిల్లేను అడ్డుకోవడానికి ఇతర ప్రయాణికులు ప్రయత్నించినట్లు లెప్ట్ నెంట్ హోవార్డ్ జాకోబ్స్ చెప్పారు. అలమెండా కౌంటీ డిప్యూటీస్ అదుపులోకి తీసుకున్న సమయంలో అతను పూర్తి నగ్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications