రావణ్ కు అధికారిక చిక్కులు

రావణ చిత్రంలో బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. కేరళలోని అతిరిపల్లి జలపాతం వద్ద షూటింగ్ కోసం తెచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించడం వల్ల దాని మావటి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications