ముంబైలో టీవీ నటి అరెస్టు

బాలికను పోలీసులు వైద్య పరీక్షలకు పంపించారు. దత్త, విద్యాభ్యాసం పేరు చెప్పి ఆ నటి బాలికను అమరావతి నుచి తన ఇంటికి తెచ్చుకుంది. వారం రోజుల పాటు బాలికను ఆమె నిర్బంధించినట్లు కూడా ఆరోపణలున్నాయి. బాలిక కంటిపై దెబ్బల ఆనవాళ్లు కనిపించాయి. బాలిక ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఆమె తల్లిదండ్రులు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications