పూణేలో మరో స్వైన్ ఫ్లూ మృతి

బాబన్ హంగులే ఈ నెల 19వ తేదీన సస్సూన్ ఆస్పత్రిలో చేరినట్లు అధికార వర్గాలు చెప్పాయి. విద్యాసంస్థలను ఎప్పుడు తిరిగి తెరుస్తారనే విషయాన్ని అధికారులు ఇంకా చెప్పలేకపోతున్నారు. ఆగస్టు 3వ తేదీన ఫూణేలో మొదటి స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. స్వైన్ ఫ్లూ వీరవిహారం చేస్తుండడంతో వారం రోజులుగా విద్యాసంస్థలను మూసేశారు.












Click it and Unblock the Notifications