పార్టీ గురించే ఆలోచిస్తా: చిరు

రాజకీయంగా ప్రజలను దగ్గర కావడమే తన లక్ష్యమని, ప్రతి అడుగూ ఆలోచించి వేస్తానని ఆయన చెప్పారు. రాజకీయ జీవితం తనకు సంతృప్తినిస్తోందని ఆయన చెప్పారు. ఈ నెల 26వ తేదీకి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఏడాది అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో పడింది.












Click it and Unblock the Notifications