పాక్ కు ఇస్తూనే ఉంటాం: కృష్ణ

పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము నిరంతర సంబంధాల్లో ఉన్నామని, ఇది పాకిస్తాన్, భారత్ ల మధ్య నిత్యం కొనసాగే ప్రక్రియ అని ఆయన అన్నారు. శుక్రవారం భారత్ సేకరించిన సమాచారాన్ని అందులో భాగంగానే విదేశాంగ కార్యదర్శి శుక్రవారం పాకిస్తాన్ కు పంపించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications