పార్టీలోకి మళ్లీ వస్తా: పవన్

అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన తర్వాత అది ఒక ఉద్యమంలాగా సాగుతోందని ఆయన అన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పార్టీలో పొరపాట్లను తానొక్కడిని విశ్లేషించలేనని, ఆ విషయాలను తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా రోజులకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవి తన 55వ జన్మదిన వేడుకలను నిరాబంబరంగా శిల్సారామంలో చేసుకున్నారు.












Click it and Unblock the Notifications