రాహుల్ పేర నకిలీ డ్రైవింగ్ లైసెన్స్

అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం - ఆ లైసెన్స్ 2022 మే 17వ తేదీ వరకు చెల్లుతుంది. దానిపై రాహుల్ తండ్రి పేరు సరిగానే రాజీవ్ గాంధీ అని ఉంది. శాశ్వత చిరునామా న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ ఉంది. అయితే ఆ లైసెన్స్ పై రాహుల్ గాంధీ చిత్రం లేదు. మరో యువకుడి ఫొటో ఉంది. తాను ఆ లైసెన్స్ ను జారీ చేయలేదని శ్రీవాస్తవ అంటున్నాడు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి గతంలో కూడా ఇటువంటి నకిలీ డ్రైవింగ్ లైసెన్లు జారీ చేసినట్లు అతను చెబుతున్నాడు. గతంలో 1990 దశకంలో ఎల్టీటిటిఇ నాయకుడు వి ప్రభాకరన్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయింది.












Click it and Unblock the Notifications