జార్ఖండ్ లో మావోల విధ్వంసం

మావోయిస్టులు ఆదివారం రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ ఘట్ రాష్ట్రాల బంద్ తలపెట్టారు. బీహార్ లో ఈ నెల 19వ తేదీన అరెస్టయిన తమ ఇద్దరు కార్యకర్తలను వదిలేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ బంద్ కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications