భూ ఫోర్జరీ కేసులో ఎమ్యెల్యే

పొలానికి సంబంధించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధిచి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్ నగర్ ఎమ్మార్వో శ్రీనివాసాచారిపై కూడా కేసు నమోదైంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను షాద్ నగర్ శాసనసభ్యుడు ప్రతాపరెడ్డి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు పి. శంకరరావు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.












Click it and Unblock the Notifications