అసెంబ్లీ: ప్రతిపక్షాల వాకౌట్

ఇందిరమ్మ గృహాల విషయంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రజారాజ్యం పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. బడుగులకు, వికలాంగులకు ప్రభుత్వ విధానం వల్ల గృహ నిర్మాణ పథకంలో అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు హరీష్ రావు విమర్శించారు. సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ శాసనసభా పక్షం నాయకుడు మల్లేష్ ప్రభుత్వ తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications