ఓబుళాపురంపై సుప్రీం నోటీసులు

పర్యావరణ మంత్రిత్వ శాఖ గతంలో ఓబుళాపురం గనుల రీసర్వేకు ఆదేశించింది. గనుల తవ్వకాలపై రీసర్వే చేయిస్తామని పర్యావరణ మంత్రి జైంరాం రమేష్ రాజ్యసభలో హామీ కూడా ఇచ్చారు. ఆరు వారాల్లో రీసర్వే చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు రీసర్వే జరిగిందా, లేదా అనే అంశంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications