ఖైదీల విడుదలకు తొలగిన అడ్డంకులు

ప్రభుత్వ ఉత్తర్వుపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని సతీష్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు తాను పిల్ ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ కొంత మందిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సతీష్ ఆ జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చునని, అయితే తుది ఉత్తర్వులకు లోబడి ఖైదీల విడుదల ఉంటుందని, అవసరమైతే విడుదలైన కొంత మంది తీవ్రమైన నేరాగాళ్లను తిరిగి ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తెలుపుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 24వ తేదీన సోమవారం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications