కర్నాటకలో మరో స్వైన్ మృతి

అతనికి చికెన్ గున్యా సోకినట్లు కూడా నిర్ధారణ అయింది. కర్నాటకలో కొత్తగా తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎనిమిది బెంగుళూర్ లో, ఒకటి షిమోగాలో నమోదైనట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర తర్వాత స్వైన్ ఫ్లూతో అల్లాడుతున్న రెండో రాష్ట్రంగా కర్నాటక విలవిలలాడుతోంది.












Click it and Unblock the Notifications