జిన్నా ఒకప్పుడు సెక్యులరే: సుదర్శన్

గాంధీ తన మాట వినకపోవడంతో జిన్నా ఇంగ్లండు వెళ్లిపోయి 1927లో తిరిగి వచ్చాడని ఆయన చెప్పారు. జస్వంత్ సింగ్ ను బిజెపి బహిష్కరించడంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. అది పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. జిన్నాపై వ్యాఖ్యలు చేసినందుకు అద్వానీ తర్వాత వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలపై సుదర్శన్ వివరణ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ డిమాండ్ చేశారు. అరుణ్ శౌరీ వ్యాఖ్యలు బిజెపి అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications