బాబు గుట్టు విప్పుతా: ప్రసన్న

తాము లేవనెత్తిన అంశాలకు చంద్రబాబునాయుడే స్వయంగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు చంద్రబాబు నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని ఆయన అన్నారు. పార్టీని సరైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో తాము పార్టీలోనే ఉండి పోరాటం చేయదలుచుకున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు తన తొట్టి గ్యాంగ్ తో, చెంచాలతో తమపై విమర్శలు చేయిస్తే సహించబోమని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చంద్రబాబు స్వయంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications