మజ్లీస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గరం

ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టాయి. రాష్ట్రంలో ప్రబలుతున్న విష జ్వరాలు, అంటువ్యాధులు, తదితర అంశాలపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం, వామపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల బాధితులకు సహాయంపై బిజెపి వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications