ఢిల్లీలో లష్కరే ఉగ్రవాది అరెస్టు

అతని వద్ద జమ్మూ కాశ్మీర్ కు చెందినట్లు సలీం పేరు మీద గుర్తింపు కార్డు ఉంది. పాకిస్తానీ పాస్ పోర్టు ఉంది. దాని మీద యూసుఫ్ అని పేరున్నట్లు అలోక్ కుమార్ చెప్పారు. అతని నుంచి నాలుగు డెటొనేటర్లు, రెండు టైమర్లు, రెండు పేలుడు కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అతని కొన్ని పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను మహారాష్ట్రకు ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications