టార్గెట్ చిత్ర నిర్మాత అదృశ్యం

సినిమా వ్యాపారపరంగా హిట్ కాకపోవడంతో దశరథ్ దివాళా తీశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు దశరథ్ తన భార్యకు ఓ లేఖ రాసిపెట్టి వెళ్లిపోయాడు. తనను ల్యాబ్ మేనేజర్ కళ్యాణ్, ఫైనాన్షియర్ మోసం చేశారని అతను ఆ లేఖలో రాశాడు. శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కూాడ ఫైనాన్షియర్ రాయించుకుని మోసం చేశాడని అతను ఆరోపించాడు.












Click it and Unblock the Notifications