వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశం assembly speaker telugudesam స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి nara chandrababu naidu నారా చంద్రబాబు నాయుడు
స్పీకర్ అవమానిస్తున్నారు: చిరు

అధికార పక్షానికి మాత్రమే స్పీకర్ మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెప్తే స్పీకర్ సభను వాయిదా వేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మనోభావాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు బాసటగా నిలవడంలో, ప్రతిపక్షాల హక్కులను కాపాడడంలో స్పీకర్ విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అధికార పక్షం అడ్డుపడుతోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాలు ప్రజలకు చేరనివ్వడం లేదని ఆయన అన్నారు.