నేను పిగ్ ను కాను: మనోజ్

తన హయాంలో పని చేసిన కొరియోగ్రాఫర్స్ పనిని చూడాలని ఆయన ఆమెకు సలహా ఇచ్చారు. కొరియోగ్రాఫీని ఉచ్చరించడం మొదట ఫర్హా నేర్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. అదే నేపథ్యాన్ని వాడుకుంటూ అవే షాట్స్ ను రిపీట్ చేయడం కొరియోగ్రఫీ అనిపించుకోదని ఆయన అన్నారు. పాట కథను ముందుకు నడిపించాలని, అది తెలియనప్పుడు కొరియోగ్రఫీ చేయకూడదని ఆయన అన్నారు. ఫర్హా చేసిన చిత్రాలను ఆయన హేళన చేశారు. మనోజ్ కుమార్ వ్యాఖ్యలపై మాట్లడడానికి ఫర్హా నిరాకరించారు.












Click it and Unblock the Notifications