దత్ విముక్తికి కేంద్రం కొర్రీ

సంజయ్ దత్ ను టాడా ఆరోపణల నుంచి విముక్తి చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కు సూచించింది. టాడా ఆరోపణల నుంచి విముక్తి లభించిన వెంటనే సంజయ్ దత్ కు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవలి ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో చేరి ప్రచారం కూడా నిర్వహించారు.












Click it and Unblock the Notifications