బాబు చెప్పినట్లు సాగదు: రోశయ్య

తనకు ఎవరి మీద కూడా వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని, సభలో దాడులు ప్రతిదాడులు జరగడం లేదని ఆయన అన్నారు. గతాన్ని మరిచి ఇప్పటికై సభను సజావుగా నడుపుడుకుందామని ఆయన సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications