అందరికీ గౌరవమిస్తున్నా: స్పీకర్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తాను సభలో సభ్యులందరికీ సమాన గౌరవమిస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యకు ఆయన బుధవారం శాసనసభలో వివరణ ఇచ్చారు. తనకు అధికార, ప్రతిపక్ష తేడాలేదని, అందరినీ సమానంగానే చూస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ దయచేసి కూర్చోండని 20, 30 సార్లు అనడం సాధ్యం కాదని ఆయన అన్నరు.

తాను పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు మీ మనసులో ఏమైనా ఉంటే దాన్న తుడిచేయాలని ఆయన సూచించారు. మీరు స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఎలా వ్యవహరిస్తారో తానూ అలాగే వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు. సభా నిర్వహణకు సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+