ఎడ్వర్డ్ కెన్నెడీ, అమెరికా సెనేటర్, ఒబామా

ఆయన సోదరుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 1963లో హత్యకు గురయ్యాడు. మరో సోదరుడు రాబర్ట్ కెన్నెడీ 1968లో హత్యకు గురయ్యాడు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ కెన్నెడీ 1980లో సెనేటర్ గా ఎన్నికయ్యాడు. డెమొక్రటిక్ అభ్యర్థిగా జిమ్మీ కార్టర్ చేతిలో ఆయన అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.












Click it and Unblock the Notifications