అతనికి 14 మంది భార్యలు

ఇప్పటి వరకు వాగ్మారేకు వ్యతిరేకంగా ఐదు అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి. తమ పరువు పోతుందనే భయంతో మిగతా తొమ్మిది మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెప్పారు. తన వివరాలను అతను ఒక మ్యారేజీ పోర్టల్ లో ఉంచాడు. తాను 2006లో భార్యకు విడాకులు ఇచ్చినట్లు, తనకు బ్రాహ్మణ మహిళ పెళ్లికి కావాలని, ఆమె విధవ అయినా విడాకులు తీసుకున్న మహిళ అయినా ఫరవా లేదని చెప్పుకున్నాడు. ఆ రకంగా అతను రెండున్నర నెలల్లో 14 మందిని పెళ్లి చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications