నెహ్రూపై వ్యాఖ్యలు: ప్రణబ్ మండిపాటు

అద్వానీ 2005లో జరిపిన పాకిస్తాన్ పర్యటనపై, జస్వంత్ సింగ్ పుస్తకంపై ప్రణబ్ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. జిన్నాను ఆకాశానికి ఎత్తడం మీద వారి మానసిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. జిన్నా విభజనకు కారణం కాదని జిన్నా అవిభాజిత భారత్ ను కోరుకున్నారని జస్వంత్ అకస్మాత్తుగా కనిపెట్టారని, చారిత్రకంగా అది నిజం కాదని ఆయన అన్నారు. అది బురజ చల్లడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications