నెట్ లో రాఖీ నగ్న చిత్రాలు

ఆ విధమైన చిత్రాలేవీ లేవని రాఖీ సావంత్ మేనేజర్ మనోజ్ కర్నవార్ అంటున్నారు. రాఖీతో తాను గత ఆరేళ్లుగా పనిచేస్తున్నానని, అటువంటి సంఘటనలు ఏవీ లేవని అతను చెబుతున్నాడు. పురుషుల మ్యాగజైన్ కోసం అటువంటి చిత్రాలేవీ షూట్ చేయలేదని అతను స్పష్టం చేస్తున్నాడు. చిత్రాలను మార్ఫ్ చేసి ఉండవచ్చునని అతను అంటున్నాడు.












Click it and Unblock the Notifications