క్విక్ గన్ మురగన్ పై రెడ్ల గుర్రు

రెడ్లను అవమానపరిచే చర్యను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సినిమా ప్రదర్సనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. రెడ్లకు చెడ్డపేరు తెచ్చేందుకే ఆ చర్యకు పాల్పడినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. విలన్ కు పెట్టడానికి రెడ్డి పేరు తప్ప మరోటి దొరకలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రను నాజర్ పోషించాడు. రాజేంద్ర ప్రసాద్ సరసన రంభ హీరోయిన్ గా నటించింది.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications