షారూఖ్ అనుభవం: సల్మాన్ వెనకడుగు

నేవార్క్ విమానాశ్రయంలో షారూఖ్ ఖాన్ కు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని సల్మాన్ ఖాన్ తన న్యూయార్క్ పర్యటనను రద్దు చేసుకున్నారని నిర్వాహకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆయన న్యూయర్క్ వెళ్లాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ తో పాటు నిర్మాత బోనీ కపూర్, మాజీ బాలీవుడ్ స్టార్ శ్రీదేవి, ప్రభు దేవా న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది.












Click it and Unblock the Notifications