విపక్షాల నిరసన: బిల్లు ప్రతిపాదన

ఈ బిల్లు ప్రతిపాదనలో తమకు ఏ విధమైన దురుద్దేశం లేదని, ఆంధ్రా క్రికెట్ అసోయేషన్ ను దారిలో పెట్టేందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైతే కోర్టులున్నాయని ఆయన అన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ ను మంత్రి తిరస్కరించారు. ప్రతిపక్షాల గొడవ మధ్యనే మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications