ఈ ఏడాది పెళ్లి చేసుకోను: శిల్పా

తన పెళ్లి గురించి వచ్చిన వార్తను చూసి తాను నిరాశ చెందానని, చాలా నిస్పృహ ఆవరించిందని, దాని గురించి కాగితాలు వృధా చేస్తున్నారని ఆమె అన్నారు. తన తండ్రి తరుచూ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంటాడని, అది వార్తేమీ కాదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications