కడ దాకా పోరాడుతాం: బాబు

రామారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రామారావుపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై కడదాకా పోరాడుతామని చంద్రబాబు చెప్పారు. ఈ విధంగా అక్రమ కేసు బనాయించడం దేశంలో ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తొండి ఆట ఆడుతున్నారని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రామారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే రామారావుపై కేసు పెట్టారని మల్లేష్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications