రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Road Accident
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం ఉదంయ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కొత్తగూడెం మండలం వేపులగడ్డ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

ఖమ్మం నుంచి వెళ్తున్న లారీ ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను రాఘవాపురంలోని బంజరవాసులుగా పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+