చంద్రయాన్ తో లింక్ తెగింది: ఇస్రో

అంతరిక్ష నౌక సబ్ సిస్టమ్స్ ను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. చంద్రయాన్ ను నిరుడు అక్టోబర్ 22వ తేదీన ప్రయోగించారు. శ్రీహరి కోట నుంచి దాన్ని ప్రయోగించారు. కక్ష్యలో అది 312 రోజులు పూర్తి చేసుకుంది. చంద్రుని చుట్టూ 3,400 భ్రమణాలు చేసింది.












Click it and Unblock the Notifications