జస్వంత్ కు మనేకా బాసట

గుజరాత్ ప్రభుత్వం పుస్తకాన్ని నిషేధించడాన్ని కూడా ఆమె తప్పు పట్టారు. దేశంలో పుస్తకం అభివ్యక్తికి వాహకమని, భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని ఆమె అన్నారు. పుస్తకాన్ని నిషేధించడమంటే ఆలోచనను నిషేధించమేనని ఆమె వ్యాఖ్యానించారు. సల్మాన్ రష్డీ సటానిక్ వర్సెస్ ను నిషేధించడానికి జస్వంత్ పుస్తకాన్ని నిషేధించడానికి మధ్య తేడా ఏమీ లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications