పల్లె నిద్రలో కెసిఆర్ కు అస్వస్థత

గత కొద్ది కాలంగా కెసిఆర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. తద్వారా తిరిగి పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన ఇప్పటికే పర్యటించారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications