జాక్సన్ ది హత్యే: దర్యాప్తు అధికారి

జాక్సన్ శరీరంలో ప్రొపొఫోల్, లోరజేపామ్ లతో పాటు మిడాజోలం, డైజోపామ్, లిడోకైన్, ఎపిడ్రైన్ ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు. జాక్సన్ ఫిజిషియన్ డాక్టర్ కోన్రాడ్ ముర్రే ఆ డ్రగ్స్ ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే మరో వ్యక్తిపై కూడా వారు దృష్టి సారించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications