పోఖ్రాన్ పై గొడవలొద్దు: ప్రధాని

సంతానం వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోఖ్రాన్ - 2 అణు పరీక్షలు విజయవంతమయ్యాయని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలాం అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన బ్రజేశ్ మిశ్రా సంతానం వ్యాఖ్యలను కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications