పూణేలో మరో స్వైన్ ఫ్లూ మృతి

స్వైన్ ఫ్లూ వ్యాధితో పూణే నగరం అట్టుడికి పోతోంది. తమ వద్దకు వచ్చిన రోగులను జాగ్రత్తగా పరిశీలించి, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని పూణే జిల్లా కలెక్టర్ చంద్రకాంత్ దాల్వీ ప్రైవేట్ ఆస్పత్రలకు విజ్ఝప్తి చేశారు. గుంపుల్లో ఉండకూడదని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications