చిరు కోసం వస్తూ ఇద్దరు మృతి

Chiranjeevi
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం చింతపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు మరణించారు. కాకినాడలో జరిగే ప్రజారాజ్యం మహాధర్నాకు వస్తూ వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అప్పటికే కాకినాడ చేరుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లాకుల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు కారులో ఇరుక్కుపోయినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+