ప్రకాష్ రాజ్ పై భార్య పిటిషన్

పిల్లల చదువుల కోసం, వారి బాగోగుల కోసం నెలకు 2 లక్షల రూపాయలు ప్రకాష్ రాజ్ చేత ఇప్పించాలని లలిత కుమారి ఫ్యామిలీ కోర్టును కోరారు. ఈ పిటిషన్ వచ్చె నెల 4వ తేదీన కుటుంబ న్యాయస్థానం జడ్జి బి. రామలింగం సమక్షంలో విచారణకు వస్తుంది.












Click it and Unblock the Notifications