పాత్రపై నిర్ణయం అద్వానీదే: భగవత్

అద్వానీ లాంటి నాయకులు సమస్యలను వారే పరిష్కరించుకుంటారని, ఈ విషయంలో తాము చేసేది ఏమీ ఉండదని, తాము చెప్పాల్సింది చెప్పామని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ కు పొడిగింపు ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు చెప్పాయి. అద్వానీ ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకోవచ్చునని అంటున్నారు. భగవత్ ఆదివారంనాడు అద్వానీతో చర్చలు జరిపారు. ఇతర బిజెపి నాయకులతోనూ ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications