రాజకీయాలకు తగను: అమితాబ్

రాజకీయం చాలా సంక్లిష్టమైన ప్రపంచమని, అక్కడ తగిన ఆట ఆడలేకపోతే ఎప్పటికీ కొత్తవాడిగానే మిగిలిపోతామని ఆయన అన్నారు. సంబంధాలను ఎంత సులభంగా ఏర్పరుచుకుంటారో అంత సులభంగా తెంచుకోగలరని, శత్రువులను తిరస్కరిస్తారని, నెలలు గడవకుండానే తిరిగి కౌగలించుకుంటారని, వెంటనే ప్రియమిత్రులుగా మారిపోతారని, ఇది చాలా కష్టమైన పని ఆయన అన్నారు. అటువంటి పని తాను చేయలేనని ఆయన అన్నారు. తన మిత్రుడు, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ తో కలిసి ఆయన ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. అక్కడ అమర్ సింగ్ కు మూత్రపిండాల మార్పిడి జరుగుతోంది.












Click it and Unblock the Notifications