'జాక్సన్ అతిగా వాడి ఉంటాడు'

జాక్సన్ రక్తంలో 25 మిల్లీగ్రాముల కన్నా మించి ప్రొపొఫోల్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. డోస్ ను పెంచుకోవడానికి జాక్సన్ యంత్రాన్ని మార్చుకుని ఉంటాడని, దాని వల్లనే గుండె ఆగిపోయి ఉంటుందని అంటున్నారు. ముర్రే 25 మిల్లీగ్రాముల ప్రొపొఫోల్ మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నాడని, అది నమ్మశక్యం కాదని, నిద్రపోవడానికి 40 మిల్లీ గ్రాములు అవసరమని లండన్ లోని డాక్టర్ కాథ్లీన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications