'రోజా కుటుంబాన్ని భయపెట్టారు'

రోజా తన నిర్ణయాలు తాను తీసుకుంటే తాము చేసేది ఏమీ లేదని మరో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన విమర్శలను మీడియా ప్రతినిధుల ప్రస్తావించగా వెళ్లిపోయేటప్పుడు ఎవరైనా మాట్లాడే మాటలేనని ఆయన కొట్టిపారేశారు. ఐదేళ్ల పాటు పార్టీలో ఎదిగి ఇప్పుడు వెళ్లిపోతానంటే దాన్ని రోజా విజ్ఝతకే వదిలేస్తామని ఆయన అన్నారు. ఒక్కరిద్దరు పార్టీని వీడిపోవడం వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications